బీజేపీ స్టేషన్ ఘనాపూర్ మండల అధ్యక్షుడిగా వెంకటరమణ గౌడ్

JN: స్టేషన్ ఘనాపూర్ బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడిగా సట్ల వెంకటరమణ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఈరోజు జిల్లా అధ్యక్షుడు చేతుల మీదుగా నియామక పత్రాన్ని వెంకటరమణ అందుకున్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు అభినందనలతో ముంచేతడంతో పాటు ఘనంగా సన్మానించారు.