వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ తెలంగాణ నూతన మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నేడు బాధ్యతలు స్వీకరించనున్న ఎర్రబెల్లి స్వర్ణ 
★మహిళా సర్పంచ్ల భర్తలు పెత్తనం చేయొద్దు: మంత్రి కొండా సురేఖ
★జిల్లాలో డిజిటల్ మోసాలపై ప్రజలకు పోలీసుల హెచ్చరిక.. అప్రమత్తంగా ఉండాలని సూచన
★ ఎంజీఎంలో అనుమానస్పదంగా యువ వైద్యుడు మృతి