నేడు పొందూరును పర్యటించనున్న ఎమ్మెల్యే
SKLM: ఆమదాలవలస ఎమ్మెల్యే రవికుమార్ బుధవారం ఉదయం 10 గంటలకు పొందూరు మండలంలోని తాడివలస R&B రోడ్డును, 11 గంటలకు కావలి BT రోడ్డును, 12 గంటలకు గుర్రాలపాలెం BT రోడ్డును ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు లోలుగులోని ఖాదీ విలేజ్ క్లస్టర్ భూములను పరిశీలిస్తారని ఎమ్మెల్యే కార్యాలయం మంగళవారం తెలిపింది.