వడ్లు కొనే దిక్కేది?

వడ్లు కొనే దిక్కేది?

BNR: యాసంగి సీజన్‌లో 2.80లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. సుమారుగా 6.5లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పౌర సరఫరాల అధికారులు మాత్రం 4.5లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం జిల్లాలో 372కొనుగోలు కేంద్రాలకు 100 కూడా ప్రారంభించలేదు.