'మద్యం షాపులు కేటాయింపు పూర్తి'

'మద్యం షాపులు కేటాయింపు పూర్తి'

అన్నమయ్య: జిల్లాలోని కల్లుగీత కార్మికులకు, ఉపకులాల ప్రాతిపదికన రిజర్వ్ చేసిన మద్యం దుకాణాలు కేటాయింపును ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ప్రతినిధుల సమక్షంలో పారదర్శకంగా పూర్తి చేసామని శనివారం జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి తెలిపారు. కలెక్టరేట్ నందు కల్లుగీత కార్మికులకు రిజర్వ్ చేసిన 11 మద్యం దుకాణాలు కేటాయింపు లాటరీ ప్రక్రియను కలెక్టర్ నిర్వహించారు.