నగరాన్ని కమ్మేసిన పొగ మంచు
HYD: నగర శివారులోని పలు ప్రాంతాల్లో ఉదయం దట్టమైన పొగమంచు కమ్మేసింది. రహదారులతో పాటు నివాస ప్రాంతాలు సైతం ఎదురుగా ఉన్న వస్తువులు కనిపించనంతగా పొగమంచుతో నిండిపోయాయి. దుప్పటి కప్పినట్లుగా కనిపించిన ఈ వాతావరణం కారణంగా వాహన చోదకులకు ఆటంకం కలిగింది.