VIDEO: అగ్నిమాపక శాఖ పరికరాలను తనిఖీ చేసిన DFO
KDP: పులివెందుల పట్టణంలో స్థానిక అగ్నిమాపక శాఖ కార్యాలయంలో గురువారం అగ్నిమాపక శాఖ జిల్లా అధికారి శరత్ బాబు ఇన్ఫెక్షన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అగ్నిమాపక అధికారులు ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేశారు. అనంతరం అగ్నిమాపక శాఖ పరికరాలను పరిశీలించారు. సిబ్బందితో పరికరాల పనితీరును డెమో చేసి చూపించారు.