VIDEO: సీఎంను కలిసిన ఆలిండియా ప్రిసన్ డ్యూటీ మీట్ ప్రతినిధులు

HYD: జూబ్లీహిల్స్‌లో సీఎం రేవంత్ రెడ్డిని 7th ఆలిండియా ప్రిసన్ డ్యూటీ మీట్-2025 తెలంగాణ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆలిండియా ప్రిసన్ డ్యూటీ మీట్-2025లో వివిధ పోటీలలో పతకాలు సాధించిన వారిని సీఎం అభినందించారు. ఈ కార్యక్రమంలో హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవి గుప్తా, జైళ్ల విభాగం డీజీ సౌమ్య మిశ్రా, ఐజీ మురళి బాబు పాల్గొన్నారు.