ఘనంగా బాబు రాజేంద్ర ప్రసాద్ జయంతి వేడుకలు

ఘనంగా బాబు రాజేంద్ర ప్రసాద్ జయంతి వేడుకలు

EG: భారత దేశ మొదటి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ జయంతి వేడుకలు గోకవరంలోని సీఎండీ లేఔట్ లో బుధవారం ఘనంగా నిర్వహించారు. బీజేపీ నేత కంబాల శ్రీనివాసరావు బాబు రాజేంద్రప్రసాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. బాబు రాజేంద్రప్రసాద్ ఆశయాలు ప్రతి ఒక్కరు కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు.