ఇజ్రాయెల్ ప్రధానికి మోదీ ఫోన్

ఇజ్రాయెల్ ప్రధానికి మోదీ ఫోన్

ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో ప్రధాని మోదీ ఫోన్‌లో మాట్లాడారు. ప్రస్తుత ప్రాంతీయ పరిస్థితులపై మోదీ, నెతన్యాహు మధ్య కీలక చర్చ జరిగింది. ఇటీవల పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశారు. పౌరుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. కాగా, అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై క్షిపణులతో దాడి చేసిన విషయం తెలిసిందే. అంతే ధీటుగా ఇరాన్ కూడా ప్రతిదాడి చేస్తుంది.