కృత్రిమ అవయవాలు పంపిణీ చేసిన గవర్నర్

VZM: కొత్తవలస మండలం మంగళపాలెం గ్రామంలో గల శ్రీ గురుదేవచారి ఫుల్ ట్రస్ట్‌లో దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా త్రిపుర గవర్నర్ ఎన్ ఇంద్రసేనారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని గురుదేవా హాస్పిటల్లో అవుట్ పేషెంట్ లాక్‌తో పాటు దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు పంపిణీ చేశారు.