డ్రగ్ తయారీ కేంద్రంపై దాడులు.. ముగ్గురు అరెస్ట్

డ్రగ్ తయారీ కేంద్రంపై దాడులు.. ముగ్గురు అరెస్ట్

HYD: నగరంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్ చేపట్టింది. ఇందులో భాగంగా మౌలాలిలోని డ్రగ్ తయారీ కేంద్రంపై దాడులు నిర్వహించింది. రూ.17.40 కోట్ల విలువైన డ్రగ్స్‌ను సీజ్ చేసి, ముగ్గురు నిందితులను అధికారులు అరెస్ట్ చేశారు. అలాగే, 69.600 కేజీల అల్ప్రజోలామ్, ఎఫెడ్రిన్‌ స్వాధీనం చేసుకున్నారు.