వన్యప్రాణి అభయారణ్యం- ప్రకృతి అందాల నిలయం
KMM: కిన్నెరసాని వన్యప్రాణుల అభయారణ్యం రాష్ట్రంలోని ప్రసిద్ధ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలలో ఒకటి. ఇది భద్రాచలం సమీపంలో, కిన్నెరసాని డ్యామ్ దగ్గర అడవుల మధ్య విస్తరించి ఉంది. ఈ అభయారణ్యంలో జింకలు, చిరుతపులులు, కోతులతో పాటు అనేక రకాల పక్షులు కనిపిస్తాయి. ప్రకృతి అందాలు, అడవి వాతావరణం కారణంగా ఇది నేచర్ లవర్స్, పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఈ ప్రాంతానికి మీరు వెళ్లారా కామెంట్ చేయండి..?