'రక్తదానంతో ప్రాణాలు కాపాడవచ్చు'

'రక్తదానంతో ప్రాణాలు కాపాడవచ్చు'

VSP: రక్తదానం ఒక గొప్ప సేవ అని, అలాంటి శిబిరాలు ప్రజల ప్రాణాలను కాపాడడానికి సహాయపడ తాయని విశాఖ జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ తెలిపారు. స్థానిక కేజీహెచ్ బ్లడ్ బ్యాంక్‌లో 18వ విశ్వ బంధుత్వ దినోత్సవం సందర్భంగా బ్రహ్మకుమారీస్ సంస్థ ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.