ప్రైవేట్ ఆస్పత్రి సేవలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: DMHO

ప్రైవేట్ ఆస్పత్రి సేవలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: DMHO

VKB: జిల్లాలోని అన్ని ప్రైవేట్ ఆస్పత్రులు అందిస్తున్న వైద్య సేవలను తప్పనిసరిగా ఆన్‌లైన్ పోర్టల్లో నమోదు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్ఐ) స్వర్ణ కుమారి స్పష్టం చేశారు. నిన్న కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులతో నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు.