'క్యాన్సర్ బాధితురాలకు ఆర్థిక సాయం'

SKLM: గొంతు క్యాన్సర్‌తో బాధపడుతున్న ఒంటరి మహిళకు ఆంధ్రప్రదేశ్ కళింగ సంక్షేమ సేవాసంఘం అండగా నిలిచింది. ఆమె కష్టాన్ని చూసి చలించి రాష్ట్రఅధ్యక్షులు సీపాన వెంకటరమణ చొరవతో రూ. 30వేలు నగదును చెక్ రూపంలో ఆమెకు సోమవారం ఉదయం నగరంలోని క్యాన్సర్ బాధితురాలు సత్యవతికి ఆమె ఇంటి వద్ద అందజేయడంతో పాటు మరో 5వేల రూపాయల విలువ కలిగిన పౌష్టికాహారాన్ని అందజేశారు.