హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ నార్సింగ్‌లో ప్రమాదవశాత్తు సంపులో పడి 8నెలల పసికందు మృతి
➢ మియాపూర్‌లో అదనపు కట్నం కోసం వేధించిన భర్త.. మనస్తాపానికి గురై ఉరేసుకుని భార్య ఆత్మహత్య
➢ నగరంలో 100 క్వింటాళ్ల కుళ్లిపోయిన మాంసాన్ని అఫ్రోజ్ నుంచి స్వాధీనం చేసుకున్న అధికారులు 
➢ నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీల్లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గానూ ఆస్తి పన్ను చెల్లింపులపై 5 శాతం రాయితీ