ప్రభుత్వ పథకాల అమలుపై అదనపు కలెక్టర్ సమీక్ష
MBNR: అభివృద్ధి పనుల పురోగతి ప్రభుత్వ పథకాల అమలపై స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ వివిధ శాఖల అధికారులతో కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. అభివృద్ధి పనుల పర్యవేక్షణ కోసం ఎంపీడీవోలు క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమానికి జడ్పీ సీఈవో వెంకట్ రెడ్డి డీపీవో హౌసింగ్ పీడీ ఉపేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.