పాలమూరు వాసికి అరుదైన గౌరవం

పాలమూరు వాసికి అరుదైన గౌరవం

MBNR: హన్వాడ మండలం కొనగట్టుపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్‌కు అరుదైన గౌరవం లభించింది. 2023 సంవత్సరంలో భద్రత నిర్వహణలో ఆయన కృషికి గుర్తింపుగా జాతీయ స్థాయి పురస్కారం లభించింది. ఆగస్టు 15న ఢీల్లీలోని ఎర్రకోటలో జరిగే స్వాతంత్య్ర దినోత్సవానికి హాజరు కావాలని శ్రీనివాస్‌కు ఆహ్వానం అందింది. ఈమేరకు ఆయన ఢీల్లీకి బయలుదేరి వెళ్లారు.