త్వరలో మహిళలకు అందుబాటులోకి థీమ్ పార్క్

త్వరలో మహిళలకు అందుబాటులోకి థీమ్ పార్క్

RR: BN రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని సచివాలయ నగర్, ఎన్జీవోఎస్ కాలనీలో అభివృద్ధి చేస్తున్న ఉమెన్స్ థీమ్ పార్కులను కార్పొరేటర్ మొద్దులచ్చి రెడ్డి ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలోనే మహిళలకు ఈ పార్క్ అందుబాటులోకి వచ్చే విధంగా అభివృద్ధి చేయడం జరుగుతుందని, వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.