'కల్తీ పాలు ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి'

'కల్తీ పాలు ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి'

E.G: రాజమండ్రిలో కల్తీ పాలు ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న గణేష్ తమ సంఘ సభ్యుడు కాదని రాజమండ్రి పాలు, పెరుగు వర్తకుల సంఘ అధ్యక్షుడు సూరంపూడి పనసయ్య స్పష్టం చేశారు. అతనిపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అసత్యమన్నారు. మంగళవారం రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ.. కల్తీ పాలు ఘటనపై ప్రభుత్వం విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.