VIDEO: ఎమ్మెల్సీ మధుసూదన చారి హౌస్ అరెస్ట్..!
HNK : హన్మకొండ నగరంలో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదన చారి నివాసంనుంచి బయటకు వెళ్లకుండా మంగళవారం పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. తొర్రూర్ మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికకు ఆయన బయలుదేరేటప్పుడు మోహరింపు జరిగింది. మధుసూదన చారి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నందుకు ఆందోళన వ్యక్తం చేశారు.