'E-KYC నమోదు వెంటనే పూర్తి చేయాలి'
KDP: ఉపాధి హామీ పథకం కింద E-KYC నమోదులో ఒంటిమిట్ట మండలం వెనుకంజలో కొనసాగుతుంది. ఇప్పటి వరకు 81.74 శాతం మాత్రమే E-KYC పూర్తింయిందని తెలిపారు. వెంటనే ఉపాధి పనికి శ్రామికులు E-KYC చేయించుకుంటేనే వారి ఖాతాలో నగదు జమ అవుతుందన్నారు. అధికారులు కాస్త శ్రద్ధ వహిస్తే లక్ష్యాన్ని పూర్తిగా చేరుకోవచ్చునని తెలియాజేశారు.