సింగూరు ప్రాజెక్టుకు పెరిగిన వరద

SRD: సింగూర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరుగుతోంది. నేటి సాయంత్రం 6 గంటల వరకు ప్రాజెక్టులో 24,777 క్యూసెక్కులు వరద చేరిందని AEE మహిపాల్ రెడ్డి తెలిపారు. ఔట్ ఫ్లో 3 గేట్ల ద్వారా 24,777 క్యూసెక్కులు ఉందన్నారు. అయితే ఇందులో ప్రాజెక్ట్ ఎడమ కాల్వ ద్వారా 120 క్యూసెక్కులు పంటకు సాగునీళ్లు, జెన్‌కో 2,277 క్యూసెక్కులు విడుదలవుతుందన్నారు.