వైసీపీ నేత కుమారుడి మృతి

సత్యసాయి: జిల్లా వైసీపీ బూత్ కన్వీనర్ అధ్యక్షుడు లోకేశ్ ఇంట విషాద ఘటన జరిగింది. ఆయన కుమారుడు అశ్విన్ ఆరాధ్య ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. విషయం తెలుసుకొన్న వైసీపీ సమన్వయకర్త TN దీపిక, వేణు రెడ్డి హిందూపురంలోని జిల్లా ఆసుపత్రికి చేరుకొని కుటుంబ సభ్యులను పరామర్శించి చిన్నారి మృతదేహానికి నివాళులర్పించారు.