VIDEO: 'కార్పొరేట్ స్థాయి విద్య అందించడమే లక్ష్యం'
WGL: గ్రామీణ ప్రాంత ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో నాణ్యమైన విద్యను అందించడమే తమ లక్ష్యమని కారుణ్య జ్యోతి స్కూల్ ఛైర్మన్ దాస్ ఉషారాణి తెలిపారు. నల్లబెల్లిలో 2000 సంవత్సరంలో కారుణ్య జ్యోతి స్కూల్‌ను స్థాపించామని ఆమె పేర్కొన్నారు. అనంతరం HIT TVతో ఆమె మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించడమే లక్ష్యంగా సంస్థ పనిచేస్తుంది.