గూడూరులో విద్యార్థులకు సైకిల్లు పంపిణీ

గూడూరులో విద్యార్థులకు సైకిల్లు పంపిణీ

MHBD: గూడూరు మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో గల జిల్లా పరిషత్ సెకండరీ బాలికల పాఠశాలలో విద్యార్థులకు ఈరోజు సైకిల్ పంపిణీ కార్యక్రమం జరిగింది. స్థానిక సర్పంచ్ వాంకుడోత్ సునీత- కోమ్మలునాయక్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చే విద్యార్థులకు వారు సైకిల్లు పంపిణి చేసారు. విద్యార్థులు చదువులో ఉత్తమ ప్రతిభ కనబరచాలని ఆక్షించారు.