ఇద్దరు ప్రొద్దుటూరు వాసులకు డాక్టరేట్

KDP: గణిత శాస్త్ర విభాగంలో గోంగిలి రెడ్డి సుదర్శన్ రెడ్డి, క్రీడా వ్యాయామ విభాగంలో నంద్యాల రఘునాథ రెడ్డిలకు రాయలసీమ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకున్నారు. ప్రొద్దుటూరుకు వన్నె తెచ్చే విధంగా డాక్టరేట్ అందుకున్న ఇద్దరినీ జనసేన పార్టీ నాయకుడు మాదాసు మురళీ అభినందించి సత్కరించారు. పట్టణానికి మరింత మంచి పేరు తేవాలని డ ఆయన కోరారు.