VIDEO: రూ.27 వేలు పలికిన 200 కిలోల నెమలి కోన చేత

VIDEO: రూ.27 వేలు పలికిన 200 కిలోల నెమలి కోన చేత

కోనసీమ: సఖినేటిపల్లి మండలం అంతర్వేది సముద్రంలో శనివారం రాత్రి మత్స్యకారుల వలకు 200 కిలోల భారీ నెమలి కోన చేప చిక్కింది. అయితే రవాణా సౌకర్యం లేక ఈ చేపను ముక్కలు చేసి తీసుకువచ్చారు. ఈ చేపకు ఫిషింగ్ హార్బర్ లో ఆదివారం రూ.27 వేలు ధర పలికింది. మొక్కలు చేయకుంటే రెట్టింపు ధర వచ్చేదని మత్స్యకారులు తెలిపారు. ఈ చేప గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుందని తెలిపారు.