జోనల్ స్ధాయి పోటీలకు అరకు విద్యార్ధులు

జోనల్ స్ధాయి పోటీలకు అరకు విద్యార్ధులు

ASR: జోనల్ స్ధాయి వాలీబాల్, బ్యాట్మింటన్ పోటీలకు అరకు క్రీడా పాఠాశాల విద్యార్థులు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ పీఎస్ఎన్ మూర్తి తెలిపారు. గురువారం పాడేరు మండలం తలారిసింగ్ CAH స్కూల్లో జిల్లా స్ధాయి పోటీలు జరిగాయి. ఈ పోటీలలో అరకు క్రీడా పాఠశాల విద్యార్ధులు వాలీబాల్ విభాగంలో నలుగురు, బ్యాట్మింటన్‌లో ఇద్దరు విద్యార్థులు ప్రతిభచాటి జోనల్ పోటీలకు ఎంపికయ్యారు.