గ్రంథాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
SKLM: విద్యార్థులు గ్రంథాలయాలను సద్వినియోగపరచుకోవాలని MLA గౌతు శిరీష అన్నారు. మందస మండలం హరిపురం ZPHS నందు రూ.23 లక్షల నిధులతో నిర్మించినబడిన నూతన లైబ్రరీ భవనంను సోమవారం ప్రారంభించారు. పుస్తక పఠనం ద్వారా విజ్ఞానం పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఆమె వెంట టీడీపీ, కూటమి నాయకులు పాల్గొన్నారు.