హ్యుందాయ్ మోటార్స్‌కు షాకిచ్చిన మహీంద్రా

హ్యుందాయ్ మోటార్స్‌కు షాకిచ్చిన మహీంద్రా

మారుతీ తర్వాత రెండో స్థానంలో కొనసాగుతున్న హ్యుందాయ్‌కు మహీంద్రా షాకిచ్చింది. హ్యూందాయ్‌ను నాలుగో స్థానానికి నెట్టి రెండో స్థానాన్ని ఆక్రమించింది. ప్రస్తుతం టాటా మోటార్స్ మూడో స్థానంలో కొనసాగుతోంది. టాటా మోటార్స్ సంస్థ ఏప్రిల్ నెలలో 44,065 యూనిట్లను విక్రయించింది. 12.59 శాతం మార్కెట్ వాటాతో మూడో స్థానంలో నిలిచింది.