రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

CTR: గూడూరు పట్టణంలోని షాదీ మంజీల్ నందు శనివారం కూటమి నాయకులు ఆధ్వర్యంలో జరిగిన రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమంలో గూడూరు శాసనసభ్యులు డా.పాశం సునీల్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.పేదలకు నిత్యావసరాల సరుకులు పంపిణీ చేశారు. తెలుగుదేశం హయాంలోనే ప్రతి ముస్లిం కుటుంబానికి రంజాన్ తోఫాను అందజేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.