ఐరాసలో ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంపై చర్చ

ఐరాసలో ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంపై చర్చ

ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపై ఐక్యరాజ్యసమితి (UNO)లో చర్చ జరిగింది. వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ఐరాస సభ్య దేశాలకు సూచించింది. తమ దేశంలో పౌరులే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని ఇరాన్ ఆవేదన వ్యక్తం చేయగా.. కేవలం న్యూక్లియర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, బాలిస్టిక్ మిస్సైల్స్ కేంద్రాలనే ధ్వంసం చేస్తున్నట్లు ప్రతిపక్షం స్పష్టం చేసింది.