కొల్లిపర లంక గ్రామాల్లో మంత్రి నాదెండ్ల పర్యటన

కొల్లిపర లంక గ్రామాల్లో మంత్రి నాదెండ్ల పర్యటన

GNTR: కొల్లిపర మండలంలోని కృష్ణా నది పరివాహక వరద ముంపు ప్రాంతాల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ శుక్రవారం సాయంత్రం పర్యటించారు. బొమ్మువానిపాలెంలో వరద పరిస్థితిని పరిశీలించి అధికారులతో మాట్లాడారు. వరద జరిగిన పంట నష్టం వివరాలను మంత్రి తెలుసుకున్నారు. ముందస్తు జాగ్రత్త చర్యల వల్ల ప్రమాద తీవ్రతను తగ్గించగలిగామని మంత్రి పేర్కొన్నారు.