ఉదయపూర్‌లో జిల్లా ఉపాధ్యాయురాలి ప్రదర్శన
MBNR: రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయపూర్‌లో బుధవారం నిర్వహించిన సెంటర్ ఫర్ కల్చరల్ అండ్ రీసెర్చ్ ట్రైనింగ్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండల జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న సుజాత తెలుగు తల్లిగా ప్రదర్శన ఇచ్చారు. ఈ ప్రదర్శనలో తెలంగాణ తరఫున మొత్తం ఏడుగురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.