నేటి నుంచి సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం

నేటి నుంచి సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం

SKLM: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ B.P.Ed & D.P.Ed అలాగే B.Ed రెండవ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు జూలై 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకు నిర్వహించనున్నారు. B.P.Ed & D.P.Ed సెమిస్టర్ పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటవరకు, B.Ed పరీక్షలు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు.