మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM

మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM

* జిల్లాలో వడ దెబ్బ తగలకుండా చర్యలు చేపట్టాలి: కలెక్టర్ ప్రతిమా సింగ్
* ఈనెల 18న రామాయంపేట ప్రభుత్వ జూ. కళాశాలలో జాబ్ మేళా: ప్రిన్సిపల్ హిమజ్యోతి
* రైతు పండించిన ప్రతి గింజను మద్దతు ధరతో కొనుగోలు: MLA సంజీవరెడ్డి
* ప్రజా ప్రభుత్వంలో నిరుపేదల సొంతింటి కల సాకారం: ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు