రేషన్ కార్డుదారులకు ఈ-కేవైసీ తప్పనిసరి: MRO

KDP: రేషన్ కార్డులో నమోదు కాబడిన సభ్యులందరూ తమ ఆధార్ కార్డుతో ఈ-కేవైసీ చేయించుకోవాలని చిట్వేలి తహసీల్దార్ మోహనకృష్ణ తెలిపారు. చిట్వేలు మండల రెవెన్యూ కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడుతూ.. రేషన్ కార్డు, ఆధార్ కార్డు తీసుకువెళ్ళి తమ సమీపంలో ఉన్న చౌక దుకాణంలో మార్చి 31వ తేదీ లోపు ఈ -కేవైసీ నమోదు చేయించుకోవాలని సూచించారు.