నిత్య పూజయ్య స్వామి దేవస్థానం ఇంఛార్జి ఈవోగా శ్రీధర్

నిత్య పూజయ్య స్వామి దేవస్థానం ఇంఛార్జి ఈవోగా శ్రీధర్

KDP: సిద్ధవటం మండలంలోని నిత్య పూజయ్య స్వామి దేవస్థానం ఇంఛార్జి ఈవోగా శ్రీధర్ బాధ్యతలు సోమవారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సోమ, శుక్రవారంలో స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు అన్ని మౌలిక వసతులను కల్పించడం జరుగుతుందన్నారు. భక్తులు ప్లాస్టిక్ కవర్లను వాడరాదన్నారు. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని ఆయన కోరారు.