VIDEO: కత్తి తిప్పిన మంత్రి సుభాష్

VIDEO: కత్తి తిప్పిన మంత్రి సుభాష్

కోనసీమ: అమలాపురంలో ఆదివారం ఉభయ తెలుగు రాష్ట్రాల శెట్టిబలిజ వన సమారాధన కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి శెట్టిబలిజ సామాజిక ప్రముఖులు, వర్గీయులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. మంత్రి వాసంశెట్టి సుభాష్ ఈ వేడుకలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభిమానుల కోరిక మేరకు సుభాష్ కత్తి తిప్పి వారిని ఉత్సాహపరిచారు.