నేడు ప్రజావాణి కార్యక్రమం

నేడు ప్రజావాణి కార్యక్రమం

RR: రాజేంద్రనగర్ సర్కిల్ కార్యాలయంలో నేడు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఉపకమిషనర్ సురేందర్ రెడ్డి తెలిపారు. సర్కిల్ పరిధిలోని పలు డివిజన్లకు చెందిన ప్రజలు తమ ప్రాంతంలో నెలకొన్న సమస్యలను లిఖితపూర్వకంగా ప్రజావాణిలో అధికారులకు ఫిర్యాదు చేయవచ్చన్నారు. GHMCలోని అన్ని విభాగాల అధికారులు ఉ.10.30 నుంచి మ.1 గంటల వరకు అందుబాటులో ఉంటారన్నారు.