మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. బయటకు వచ్చిన మరో పేరు

మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. బయటకు వచ్చిన మరో పేరు

TG: మాజీ MLA పైలట్‌ రోహిత్‌రెడ్డి ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ పార్టీ కేసులో మరో పేరు బయటకు వచ్చింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు.. గోవాలో డీజేగా పనిచేసే క్లింటన్‌ పాత్రను గుర్తించారు. ఇటీవల అరెస్టయిన జూబ్లీహిల్స్‌కు చెందిన వైద్యుడు కోలా బాలాజీ పటేల్‌కు.. క్లింటన్‌ ఎండీఎంఏ సరఫరా చేస్తున్నట్లు కనుగొన్నారు.