బీఎస్పీ మండల కమిటీ నియామకం

KNR: బీఎస్పీ మండల కమిటీనీ మంగళవారం మండల కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద హుస్నాబాద్ అసెంబ్లీ అధ్యక్షుడు వేల్పుల రాజు ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. BSP మండల అధ్యక్షుడిగా జేరుపోతుల రాజు, ఉపాధ్యక్షుడిగా రుద్రారపు వరుణ్ కృష్ణ, ప్రదాన కార్యదర్శిగా పొడిశెట్టి అశోక్, కార్యదర్శిగా సందిల్ల లక్ష్మణ్, కోశాధికారిగా కొయ్యడ మధులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.