శ్రీ సిద్ధ రామేశ్వర స్వామి ఆలయ హుండీ లెక్కింపు

శ్రీ సిద్ధ రామేశ్వర స్వామి ఆలయ హుండీ లెక్కింపు

KMR: భిక్కనూర్ మండల కేంద్రంలోని శ్రీ సిద్ధ రామేశ్వర స్వామి ఆలయంలో హుండీ లెక్కింపు జరిగింది. ఆలయ ఈవో శ్రీధర్ వెల్లడించిన వివరాల ప్రకారం, భక్తులు సమర్పించిన కానుకల లెక్కింపులో మొత్తం రూ.7,22,503 ఆదాయం వచ్చినట్లు తెలిపారు. ఈ లెక్కింపు ఎండోమెంట్ ఇన్‌స్పెక్టర్ కమల కమల పర్యవేక్షణలో జరిగింది. ఈ కార్యక్రమంలోపారాయణ భక్తులు, అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.