'పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలి'

'పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలి'

KRNL: ఎమ్మిగనూరులో మున్సిపాలిటీ విధి నిర్వహణలో మరణించిన పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇవ్వాలని, లేదంటే జిల్లా వ్యాప్తంగా నిరసనలు చేపడతామని AITUC జిల్లా అధ్యక్షుడు అజయ్ బాబు అన్నారు. AITUC, IFTU ఆధ్వర్యంలో జరుగుతున్న 19వ రోజు నిరాహార దీక్షలో ఆయన పాల్గొని మద్దతు తెలియజేస్తూ ప్రభుత్వం సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు.