పుట్టింటి కానుకగా ఇందిరమ్మ చీరల పంపిణీ: ఎమ్మెల్యే
BDK: మణుగూరులో ఇందిరా చీరల పంపిణీ కార్యక్రమం ఇవాళ ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొని ఆడబిడ్డలకు చీరలు పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ.. పుట్టింటి కానుకగా ఇందిరమ్మ చీరల పంపిణీ మహిళల గౌరవం, వారి శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ మహత్తర సంక్షేమ పథకాన్ని ప్రారంభించిందని తెలిపారు.