మణుగూరులో మద్యం మాంసం దుకాణాలు బంద్

మణుగూరులో మద్యం మాంసం దుకాణాలు బంద్

BDK: గణతంత్ర దినోత్సవం సందర్భంగా మణుగూరు మున్సిపాలిటీ పరిధిలో మద్యం, మాంసం విక్రయ దుకాణాలు పూర్తిగా బంద్ చేయాలని మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ సూచించారు. జాతీయ పండుగ గౌరవాన్ని కాపాడేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. ఆదేశాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.