తీవ్ర సంక్షోభంలో పాక్

తీవ్ర సంక్షోభంలో పాక్

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం పాక్‌ను తీవ్ర సంక్షోభంలోకి నెట్టేసింది. చమురు కొరత, ఆఫ్గాన్ యుద్ధం కారణంగా ఆ దేశ ద్రవ్యోల్భణం ఆకాశాన్ని తాకింది. దీంతో రొట్టే, పప్పులు, బియ్యం, అన్ని ఆహార పదార్థాల ధరలు విపరీతంగా పెరిగాయి. అలాగే రోజు రోజుకు పాక్ అప్పుల్లో కూరుకుపోతోంది. ప్రస్తుతం దేశీయ రుణం 55,978 బిలియన్ రూపాయలకు చేరింది. అలాగే విదేశం రుణం 23,344 బిలయన్లగా ఉంది.