ఇంజమ్మ అవ్వ గ్రామ దేవతల ఉత్సవాల్లో పాల్గొన్న రంజిత్ కుమార్

ఇంజమ్మ అవ్వ గ్రామ దేవతల ఉత్సవాల్లో పాల్గొన్న రంజిత్ కుమార్

GDWL: గట్టు మండలం పరిధిలోని ఇందువాసి గ్రామంలో జరిగిన ఇంజమ్మ అవ్వ ఉత్సవాల్లో నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్ బుధవారం పాల్గొన్నారు. ఇంజమ్మ అవ్వకు రంజిత్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గట్టు మండలం అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.